పది వేలుకు రూపాయి తక్కువ... ఫీచర్లు ఎక్కువ

130519slider 9999mobilesa
PTI | Updated :May 13, 2019,17:15 IST

‘పది వేల రూపాయాల లోపు ఓ మంచి ఫోన్‌ చూడు... తీసేసుకుందాం’ అంటూ ఉంటారు కొందరు. పది వేల లోపు ఏ ఫోన్లున్నాయి అని... ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తుంటారు ఇంకొందరు. అలాంటి వారి కోసం బడ్జెట్‌ ధరలో లభించే తొమ్మిది ఫోన్లు, వాటి ఫీచర్లు మీకందిస్తున్నాం. రూ. పది వేలకు రూపాయి తక్కువ... ఫీచర్లు ఎక్కువ ఉన్న స్మార్ట్‌ ఫోన్లు ఇవీ. ఇందులో మీకు నచ్చిన ఫోన్‌ చూసేయండి... ఎంచుకొని కొనేయండి! 

(నోట్‌: ఇమేజ్‌ మీ స్లైడర్‌ను ఎడమవైపునకు జరిపితే ఆ మొబైల్‌ ఫీచర్లు చూడొచ్చు)

Source : Eenadu