తిరుమలలో నేత్రపర్వంగా స్వర్ణ రథోత్సవం

636912411362443954
PTI | Updated :April 19, 2019,06:04 IST

శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా గురువారం తిరుమలలో స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు. అనంతరం అర్చకస్వాములు శాస్త్రోక్తంగా అభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు.

 

Source : Andhra jyothi